విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీని వెనుకనుండి ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు .. ఇద్దరు మృతి…!
*యాదాద్రి భువనగిరి జిల్లా*
*రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి*
చౌటుప్పల్ మండలం కైతపురం వద్ద విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై లారీని వెనుకనుండి ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు
బ్రేక్ డౌన్ కావడంతో వెనుక నుండి లారీని ఢీ కొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు
ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు ప్రయాణికురాలు మృతి..
తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం..
ప్రమాద సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.