IPLలో అత్యధిక పరుగులు చేసిన సాయి సుదర్శన్ (759).
అత్యధిక ఫోర్ల(88)తో సాయి సుదర్శన్ రికార్డ్.
అత్యధిక సిక్స్లు (40) కొట్టిన నికోలస్ పూరన్
సీజన్లో 8 హాఫ్ సెంచరీలు చేసిన విరాట్ కొహ్లీ.
ఐపీఎల్లో అత్యధిక స్కోర్ అభిషేక్ శర్మ (141).
ఇన్నింగ్స్లోబెస్ట్ స్ట్రయిక్ రేట్ షెపర్డ్(378.57).
14 బంతుల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ షెపర్డ్.
అత్యధిక స్ట్రయిక్ రేట్ వైభవ్ (206.55).
35 బంతుల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన వైభవ్….