మెడికల్ కాలేజీ కోసం ధర్నా..!

యాదాద్రిభువనగిరి జిల్లా:

యాదగిరిగుట్ట మండలం మల్లాపురం గ్రామంలో మెడికల్ కాలేజీ కోసం బీఆర్ఎస్ నాయకులు కర్రె వెంకటయ్యను గ్రామస్థులు చేస్తున్న దీక్ష శిబిరంమును చెదరగొట్టి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషను కు. తరలించారు….

దీక్ష ప్రాంగణంలో సౌండ్ సిస్టమ్, దీక్ష శిబిరం టెంట్ సామాగ్రీ ని పోలీస్ లు స్వయంగా తొలగించి స్టేషన్ కు తరలించారు….