ఊహించని ప్రమాదం.. ఒక్కసారిగా బ్లాస్ట్ (VIDEO)
గ్యాస్ సిలిండర్ లీకై, భారీ పేలుడు సంభవించిన భయానక వీడియో SMలో వైరల్ అవుతోంది.
అకస్మాత్తుగా సిలిండర్ లీక్ కాగానే ఓ మహిళ సిలిండర్ను బయటకు తెచ్చేందుకు విఫలయత్నం చేసింది.
గ్యాస్ పూర్తిగా లీకైన తర్వాత ఆమెతో పాటు మరో యువకుడు దాన్ని సరిచేసేందుకు దగ్గరికి వెళ్లారు.
కిచెన్ నుంచి క్షణాల్లో మంట రావడంతో ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఇద్దరూ అక్కడి నుంచి పరుగులు పెట్టారు.
ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది తెలియాల్సి ఉంది.