తిరుమలలో కళాకారులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్..14 లక్షల రూపాయలు నగదు స్వాధీనం..

*తిరుమలలో కళాకారులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్..*

14 లక్షల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు

TTD, HDPP పేరుతో ఫేక్ నాట్య కార్యక్రమం పేరుతో మోసం,వరంగల్‌కు చెందిన అభిషేక్ అరెస్ట్ 2 రోజుల పాటు శ్రీవారి కళార్చన పేరిట మోసం,రెండు రాష్ట్రాల 93 బృందాల నుంచి 35 లక్షల రూపాయలు వసూలు,కళాకారులకు దర్శనం, వసతి, ప్రసాదం హామీ పేరుతో మోసం,TTD అనుమతి లేకుండా ఫేక్ కార్యక్రమం చేపట్టిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు.తిరుమల I టౌన్ పోలీస్ స్టేషన్‌లో Cr. No.43/2025 ప్రకారం కేసు,అభిషేక్‌ను జూలై 1న అరెస్ట్ చేసిన కోర్టులో ప్రవేశ పెట్టిన పోలీసులు.