*🔹Big Breaking:-
శ్రీశైలం గేట్లు ఓపెన్.
శ్రీశైలం డ్యాం దగ్గర పూజలు నిర్వహించి.. గేట్లు లిఫ్ట్ చేసిన AP CM “చంద్రబాబు”.
డ్యాం.. 6, 7, 8, 11 మూడు గేట్ల ద్వారా నాగార్జున సాగర్ కి నీరు విడుదల చేసిన సీఎం చంద్రబాబు..
https://youtu.be/MUz4wT6SVso?si=0l00gtUBOuStT_s-
కర్నూలు జిల్లా..
శ్రీశైలం డ్యాం నాలుగు గేట్లు ఎత్తివేత
ఒక్కో గేటు 10 అడుగుల మేర ఎత్తి..నాగార్జున సాగర్ కి నీరు విడుదల
ఒక లక్ష 6 వేల 976 క్యూసెక్కులు విడుదల
డ్యాం గరిష్ట నీటి మట్టం 885 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం 882 అడుగులు
గరిష్ఠ నీటి నిల్వ 215 TMC లు ప్రస్తుత నిల్వ 199 TMC
ఇన్ ఫ్లో..1,86,534 క్యూసెక్కులు.