రైల్ రోకో కు మద్దతు కోసం రేపు అన్ని పార్టీలకు లేఖలు రాస్తా..mlc కవిత..

ఢిల్లీ

*కవిత* బి ఆర్ ఎస్ ఎమ్మెల్సీ

బీసీ రిజర్వేషన్ల కోసం.

జూలై 17 న రైల్ రోకో

సీఎం హైద్రాబాద్ కంటే ఎక్కువ డిల్లీలో ఉంటారు

రాహుల్ సీఎం కు ఆదేశించాలి

ఎల్లుండి జరిగే తెలంగాణ క్యాబినెట్ లో ప్రభుత్వం బిసి రిజర్వేషన్లపై ఆర్డర్ పాస్ చెయ్యాలి

రాజ్యంగంలో 243 D ఆర్టికల్ లో లోకల్ బాడీ ఎన్నికల కోసం రాష్ట్రం జీవో ఇవ్వచ్చు…

రాహుల్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హామీ ఇచ్చారు

18 నెలలుగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అనేక రూపాల్లో పోరాటాలు

ఫలితంగా అసెంబ్లీ, కౌన్సిల్ లో బీసీ బిల్ పాస్ చేసారు. ఇపుడు బిల్ కు డిల్లీకి వచ్చింది

రాష్ట్రపతి వద్దకు బిల్ వచ్చింది

రాష్ట్రపతిని కోరుతున్నా.. ఇంత చారిత్రక బిల్ పాస్ చెయ్యాలి

గత ఎన్నికల్లో బీసీ ముఖ్యమంతి అని బీజేపీ కూడా చెప్పింది

42 శాతం బిల్ ను పార్లమెంట్ లో పాస్ చెయ్యాలి

లేదంటే బీజేపీకి గుణపాఠం చెప్తారు

బీసీ బిడ్డగా పీఎంకు బిసి రిజర్వేషన్లను ఆమోదించాల్సిన బాధ్యత ఉంది

ఎల్లుండి క్యాబినెట్ లో జీవో రాకపోతే.. డిల్లీకి రైల్ రానివ్వడం

జాగృతి ప్లాట్ ఫాం పైనే.. మా పోరాటం గతంలో మహిళా బిల్ రిజర్వేషన్ల కోసం కూడా జాగృతి ఆధ్వర్యంలో పోరాటం చేశాం

ఎన్నికలలో జాగృతి పోటీ చెయ్యదు. బి ఆర్ ఎస్ ఉంది కదా

రైల్ రోకో కు మద్దతు కోసం రేపు అన్ని పార్టీలకు లేఖలు రాస్తా..

దిల్లీలో ఎవరిని కలిసేది లేదు.. ఇక రిజర్వేషన్ల కోసం పోరాటమే..