నంద్యాల
శ్రీశైలం నాలుగు గేట్లు పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల
శ్రీశైలం జలాశయం పూర్తి స్దాయి నీటిమట్టం 885 అడుగులు
ప్రస్తుతం : 882.10 అడుగులు
పూర్తి స్దాయి నీటి నిల్వ సామర్థ్యం 215. 8070
ప్రస్తుతం : 199.2737 టీఎంసీలు
ఇన్ ఫ్లో : 1,86,534 క్యూసెక్కులు
ఔట్ ఫ్లో : 1,74,846 క్యూసెక్కులు
శ్రీశైలం కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి.