నల్గొండ :
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం…
ఇన్ ఫ్లో : 1,16,424క్యూసెక్కులు
ఔట్ ఫ్లో :4,646క్యూసెక్కులు…
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం: 590.00 అడుగులు…
ప్రస్తుత నీటి మట్టం : 534.50అడుగులు..
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం :312,0450
ప్రస్తుత నీటి నిల్వ 177.0650 టీఎంసీలు….
కర్నూలు జిల్లా …..
*🔹తుంగభద్ర డ్యామ్ కు కొనసాగుతున్న వరద ప్రవాహం….*
*💥18 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల…*
పూర్తిస్థాయి నీటిమట్టం: 1633 అడుగులు..
ప్రస్తుతం నీటి మట్టం: 1624.80 అడుగులు…
తుంగభద్ర డ్యామ్
ఇన్ ఫ్లో 51,15, క్యూసెక్కులు
అవుట్ ఫ్లో 52,685 క్యూ సెక్కులు
పూర్తి స్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు….
ప్రస్తుత నీటి మట్టం 75.837 టీఎంసీలు…
నదిపరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రమాద హెచ్చరికలు జారి చేసిన అధికారులు…