*🔹బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై ED కేసు నమోదు..*
బెట్టింగ్ యాప్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంటరైంది. మొత్తం 29 మంది సినీ సెలెబ్రిటీలపై ఈడీ కేసు నమోదు చేసింది. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ వారిపై కేసు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కారణంతో గతంలో ప్రముఖ సినీ ప్రముఖులు
(i) రానా దగ్గుబాటి.
(ii) ప్రకాష్ రాజ్.
(iii) విజయ్ దేవరకొండ.
(iv)మంచు లక్ష్మి.
(v) ప్రణీత.
(vi) నిధి అగర్వాల్.
(vii) అనన్య నాగెళ్ల.
(viii)సిరి హనుమంతు.
(ix)శ్రీముఖి.
(x)వర్షిణి సౌందరరాజన్.
(xi) వాసంతి కృష్ణన్.
(xii) శోబా శెట్టి.
(xiii) అమృత చౌదరి.
(xiv)నయని పావని.
(xv)నేహా పఠాన్.
(xvi)పాండు.
(xvii)పద్మావతి.
(xviii) ఇమ్రాన్ ఖాన్.
(xix)విష్ణు ప్రియ.
(xx)హర్ష సాయి.
(xxi)బయ్యా సన్నీ యాదవ్.
(xxii)శ్యామల.
(xxiii) Tastyteja.
(xxiv)రీతు చౌదరి.
(xxv)బండారు శేషాయని సుప్రీత.
(xxvi) బెట్టింగ్ యాప్ల నిర్వహణ.
(xxvii)కిరణ్ గౌడ్.
(xxviii)అజయ్, సన్నీ, సుధీర్ అనే సోషల్ మీడియా ప్రభావం చూపేవారు.
(xxix)యూట్యూబ్ ఛానెల్ ‘లోకల్ బాయ్ నాని