శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు..

నంద్యాల జిల్లా

*శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద నీరు*

ఇన్ ఫ్లో : 1,51,007 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 67,525 క్యూసెక్కులు

పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు

ప్రస్తుతం : 882.50 అడుగులు

పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు

ప్రస్తుతం : 201.5822 టీఎంసీలు

కుడి,ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి