రైతు సోదరులకు ముఖ్య విజ్ఞప్తి..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ఫార్మర్ రిజిస్ట్రేషన్ పథకం..
ఈ పథకంలో ఇప్పటి వరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకొనివారి కోసం
మీ రైతు వేదిక వద్ద మీ ఏఈఓ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ( రైతు గుర్తింపు కార్డు) నమోదు చేయడం జరుగుతుంది_
కావున వ్యవసాయ భూమి పట్టా కల్గి ఉన్న ప్రతి ఒక్క రైతు వెంటనే రిజిస్ట్రేషన్ నమోదు చేయించుకోగలరు
*కావలసినవి*
ఆధార్ కార్డు జిరాక్స్,
ఆధార్ కార్డుకు లింకు ఉన్న ఫోన్ తీసుకొని వెళ్ళగలరు *(OTP కోసం).