ప్రియుడితో మహిళ శృంగారం.. భర్త రావడంతో.

ప్రియుడితో మహిళ శృంగారం.. భర్త రావడంతో..

ఇటీవలికాలంలో వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లో హాపూర్లో ప్రియుడితో హోటల్లో శృంగారం చేస్తున్న మహిళను ఆమె భర్త రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. ఇది గమనించిన సదరు ప్రియుడు హోటల్ గది నుంచి నగ్నంగా పారిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. మహిళ కుటుంబ సభ్యుల నుంచి తప్పించుకున్న సదరు వ్యక్తి, సమీపంలోని పొలాల్లోకి పరుగెత్తినట్లు వీడియోలో కనిపించింది…