పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద..ఎనిమిది గేట్లు ఎత్తి నీటిని విడుదల..!

*పులిచింతల ప్రాజెక్టు భారీగా వరద నీరు…*

*సూర్యాపేట జిల్లా ….*

*చింతలపాలెం మండలం
*పులిచింతల సమాచారం*

*ఎనిమిది గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న పులిచింతల ప్రాజెక్టు డ్యాం అధికారులు*

*ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 40.590 టీఎంసీలు*

*ఇన్ ఫ్లో 3,00,651 క్యూసెక్కులు.*

*అవుట్ ఫ్లో 2,06402 క్యూసెక్కులు.*