గ్లోబల్ బ్రాండ్ లాంటి హైదరాబాద్ను రౌడీయిజానికి అడ్డాగా మార్చి సర్వనాశనం చేస్తున్నాడు – ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్.
నేను ముఖ్యమంత్రిని కాకపోతే రౌడీని అయ్యే వాడిని అని గతంలో రేవంత్ రెడ్డి అన్నాడు
ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పటికీ కూడా కుక్క తోకకి గుండ్రాయి కట్టినా సక్కగ కాదు అన్నట్లు ఇవాళ తన నిజస్వరూపాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నాడు
గ్లోబల్ బ్రాండ్ లాంటి హైదరాబాద్ను రౌడీయిజానికి అడ్డాగా మార్చి సర్వనాశనం చేస్తున్నాడు – ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్.