*నల్లగొండ జిల్లా :-*
• నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు శ్రీశైలం ప్రాజెక్టు నుండి పోటెత్తుతున్న భారీ వరద.
• 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల
R9TELUGUNEWS.COM
• 18 గేట్లు 5 ఫిట్లు, 8 గేట్లు 10 ఫీట్ల మేర పైకి ఎత్తి … క్యూసెక్కుల 2,35,720 నీటిని దిగువకు విడుదల
• ఇన్ ఫ్లో :- 2,65,055 క్యూసెక్కులు.
• ఔట్ ఫ్లో :- 2,83,312 క్యూసెక్కులు.
• ప్రస్తుత నీటి మట్టం :- 585.20 అడుగులు.
• పూర్తి స్థాయి నీటి మట్టం :- 590 అడుగులు.
• ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 298.0120..టీఎంసీలు.
• ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం :- 312.0450
*_ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి_*