జూరాల ప్రాజెక్టుకు భారీగా పెరుగుతున్న వరద..

*🔹జూరాల ప్రాజెక్టుకు భారీగా పెరుగుతున్న వరద..*

*• 20 గేట్స్ ఓపెన్*

ఇన్ ఫ్లో 2,00,000 క్యూసెక్కులు

అవుట్ ఫ్లో: 2,22,837 క్యూసెక్కులు
R9TELUGUNEWS.COM
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516. మీటర్లు

ప్రస్తుత నీటిమట్టం..317.370 మీటర్లు.

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు.

ప్రస్తుత నీటి సామర్థ్యం 7.407టీఎంసీలు.

జూరాల ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాలలో 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.