నల్గొండ జిల్లా..
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న భారీ వరద…
ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న అధికారులు.
ఇన్ ఫ్లో : 2,47,161 క్యూసెక్కులు…
ఔట్ ఫ్లో :2,57,178 క్యూసెక్కులు…
ప్రస్తుత నీటి మట్టం : 585.10 అడుగులు…
పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు…
ప్రస్తుతం ప్రాజెక్టు లో నీటి నిల్వ 297.7235 టీఎంసీలు…
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450.