కోదాడ పట్టణం లోని షిరిడి సాయి నగర్ వాసుల కష్టాలు…!

సూర్యాపేట జిల్లా,
కోదాడ.

కోదాడ పట్టణం లోని షిరిడి సాయి నగర్ వాసుల కష్టాలు అంత ఇంత కాదు…

పేరుకు పోతున్న వర్గాలు… ప్రబలుతున్న అంటురోగాలు..

గత సంవత్సరం ఆగస్టులో కురిసిన వర్షాలతో మునిగిపోయిన ఇండ్లు… ఇంకా తేరుకొని షిర్డీ నగర్ వాసులు .

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో భయాందోళన వ్యక్తం చేస్తున్న కాలనీ వాసులు..

ఎర్ర చెరువులో గుర్రపుడెక్కను తొలగించడం కిందికి వదలడంతో కాలనీపై పడ్డ గుర్రపుడెక్కే చెత్త..

దుర్వాసన వెదజల్లుతున్న పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది..

సీజనల్ వ్యాధుల పట్ల భయాందోళన వ్యక్తం చేస్తున్న కాలనీవాసులు..

అధికారులు స్పందించి సమస్యలు తీర్చాలని మొరపెట్టుకుంటున్న కాలనీవాసులు..

అడ్డగోలుగా ప్రభలుతున్న అంటు రోగాలతో సతమతమవుతున్న పట్టణవాసులు.. ప్రస్తుతం ఈ చెత్త చాండాల నుంచి వెలుపెడుతున్న దుర్వాసనతో తట్టుకోలేకపోతున్నారు.. దోమలు దుర్వాసనతో ఆ వైపు వెళ్లాలంటేనే కాలనీవాసులు నానా ఇబ్బందులు పడుతున్నారు.. కనీసం మరమ్మత్తులు చేయాల్సిన మున్సిపల్ అధికారులు మౌనంగా ఉన్నారు.. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు..

సేకరణ..
నూకపంగు గోపాలకృష్ణ జర్నలిస్ట్.,కోదాడ