ఆల్టైమ్ రికార్డ్.. ఒక్క రోజులో 70 కోట్ల ట్రాన్సాక్షన్స్..!

భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(UPI) సరికొత్త రికార్డు సృష్టించింది.

ఈనెల 2న UPI ద్వారా 70.7 కోట్ల ట్రాన్సాక్షన్స్ నమోదయ్యాయి. 2024 AUGలో రోజుకు 50 కోట్లకు చేరిన లావాదేవీలు సరిగ్గా ఏడాదిలోనే 70 కోట్ల మైలురాయిని అధిగమించాయి.

మరో ఏడాదిలోగా రోజుకు 100 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరగాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఇప్పటికే దాదాపు 85% డిజిటల్ పేమెంట్స్ UPI ద్వారానే జరుగుతుండటం విశేషం….

గమనిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959