*ఏసీబీకి చిక్కిన ఆర్టీవో*
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జగిత్యాల జిల్లా రవాణా అధికారి (డీటీవో) భద్రూనాయక్..
రూ. 22 వేల మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తూ ఏసీబీకి చిక్కిన భద్రూనాయక్..
పట్టుకున్న జేసీబీని వదిలేయడానికి శశిధర్ అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్న భద్రూనాయక్..
ఈనెల 31న పదవీ విరమణ చేయాల్సి ఉన్న టీడీవో భద్రూనాయక్..
భద్రూనాయక్ తోపాటు అతని డ్రైవర్ ను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు..
గమనిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959