ఢిల్లీలో కాంగ్రెస్ బీసీ ధర్నాపై ఎక్స్ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ..

*🔹ఢిల్లీలో కాంగ్రెస్ బీసీ ధర్నాపై ఎక్స్ వేదికగా స్పందించిన రాహుల్ గాంధీ.*

రాజ్యాంగంలోని సామాజిక న్యాయ సాధన దిశగా మరో ముందడుగు ఈ చట్టం..

ధర్నాలో పాల్గొని మద్దతు తెలిపిన ఇండియా గ్రూపు లీడర్లకు ధన్యవాదాలు..

రాష్ట్రపతి ఇప్పటికైనా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని బిల్లుని ఆమోదిస్తారని ఆశిస్తున్న..

ఈ పోరాటం కేవలం తెలంగాణకే పరిమితం కాదు.

అధికారం ప్రగతిలో అట్టడుగు వర్గాలకు న్యాయబద్ధమైన వాటా కోసం జరుగుతున్న సమిష్టి పోరాటం..