నాగార్జున్ సాగర్ ప్రాజెక్టు రెండు గేట్స్ ఓపెన్..

నల్గొండ జిల్లా.

నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న స్వల్ప వరద…

2 గేట్లు 5 అడుగుల మేర పైకి ఎత్తి 16,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు…

ఇన్ ఫ్లో :60,522 క్యూసెక్కులు…

ఔట్ ఫ్లో : 60,522 క్యూసెక్కులు…

ప్రస్తుత నీటి మట్టం : 590.00 అడుగులు…

పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు…

ప్రస్తుతం ప్రాజెక్టు లో నీటి నిల్వ 312.0450 టీఎంసీలు…

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450

ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి..

సేకరణ.
రాజు.. సీనియర్ జర్నలిస్ట్..