కేతేపల్లి మండలం మూసి ప్రాజెక్టు పెరిగిన వరద ఉధృతి…!

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం మూసి ప్రాజెక్టు పెరిగిన వరద ఉధృతి….

మూసి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు…

4.02/4.46 టీఎంసీలు..

ప్రస్తుత నీటిమట్టం 643 అడుగులు..

4.02 టీఎంసీలు..

ఇన్ ఫ్లో..5136.66 క్యూసెక్కులు…

ఔట్ ఫ్లో…5734.99 క్యూసెక్కులు…

5 గెట్ల ద్వారా రెండు ఫీట్ల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న మూసి అధికారులు…