రాజకీయాలకు దూరంగా ఉంటానని నేను అనలేదు..బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి…

రాజకీయాలకు దూరంగా ఉంటానని నేను అనలేదు

జపాన్‌లో ఏ విధంగా రిటైర్మెంట్ లేదో నాకు కూడా రాజకీయాలకు రిటైర్మెంట్ లేదు

ఓ జర్నలిస్ట్ మిత్రుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాను…
వీడియో చూడాలంటే కింద లింక్ ని క్లిక్ చేయండి.
https://youtu.be/OIi24fC0lUA?si=BihYav4Ay0Ifvy7Q

నేను విద్యసంస్థలు దేశమంతా ఓపెన్ చేస్తానన్నాను, రాజకీయాలను వదిలేస్తా అని అనలేదు

బీజేపీలోకి తెలుగు దేశంలోకి నేను వెళ్ళడం లేదని, బీఆర్ఎస్ లోనే కొనసాగుతాను అని చెప్పాను.