దివ్యాంగుడిని ఈడ్చుకెళ్లిన పోలీస్ కానిస్టేబుల్
జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పోలీసుల అత్యుత్సాహం
తన ఇంటికి సంబంధించిన సమస్య పరిష్కారం కోసం జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ప్రజావానికి వచ్చిన మల్లాపూర్ మండలం ముత్యంపేటకు చెందిన దివ్యాంగుడు రాజ గంగారాం
కలెక్టర్ వస్తున్నాడని దివ్యాంగుడిని ఈడ్చుకెళ్లిన పోలీసులు, చూసి చూడనట్టు వెళ్లిపోయిన కలెక్టర్ సత్య ప్రసాద్..