చైన్ స్నాచింగ్ కి పాల్పడి పారిపోతున్న దొంగలను పట్టుకున్న దేహశుద్ధి చేసిన స్థానికులు..

సూర్యాపేట జిల్లా:
మద్దిరాల మండలంలో చైన్ స్నాచింగ్ కి పాల్పడి పారిపోతున్న దొంగలను పట్టుకున్న స్థానికులు, పోలీసులు…..

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంలో చైన్ స్నాచింగ్ చేసి పారిపోతున్న దొంగలను పోలీసులు పట్టుకున్నారు. మహబూబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ చేసి పారిపోతున్న క్రమంలో పోలీసులతో పాటు స్థానికులు వారిని వెంబడించి పట్టుకున్నారు. పట్టుబడిన నిందితులు ఖమ్మం జిల్లాలో చోరీకి పాల్పడి తొర్రూరు ప్రాంతంలో చైనీస్ స్నాచింగ్ అనంతరం పారిపోతున్న క్రమంలో వెంబడిస్తుండగా తప్పించుకోవడంతో ఒక్కసారిగా స్థానికుల సాయంతో పట్టుకుని పోలీసులు..