అంబులెన్స్ రాక పోవడంతో, యువతిని బైక్‌పై ఆసుపత్రికి తరలింపు..!

అంబులెన్స్ రాకపోవడంతో, యువతిని బైక్‌పై ఆసుపత్రికి తరలింపు..

తెలంగాణలో దారుణంగా వైద్యశాఖ దుస్థితి ఉందంటూ ఆరోపణలు..

మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పిన్నిరెడ్డిగూడెం గ్రామంలో బాత్రూమ్ క్లీనర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువతి గూగులోత్ హారిక.

అంబులెన్స్‌కు ఫోన్ చేసినా ఎంతసేపటికి రాకపోవడంతో, బైక్‌పై యువతిని ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు..

ఎన్ని సార్లు ఫోన్ చేసినా అంబులెన్స్ రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు..