*రైతు బీమాని తుంగలో తొక్కిన సీఎం రేవంత్ రెడ్డి..*
*ప్రాజెక్టులపై అవగాహన లేని సీఎం రేవంత్ రెడ్డి*
*కాంగ్రెస్ హయాములు యూరియా కొరత,, అస్తవ్యస్తంగా రైతుల పరిస్థితి..*
*ఉత్తంకుమార్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి.*
*శ్రీకృష్ణ జన్మ స్థలంలో ఉండాల్సిన ఉత్తం కేసీఆర్ పుణ్యాన నేడు మంత్రిగా ఉన్నాడు..*
*సూర్యాపేట జిల్లా….*
మఠంపల్లి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశానికి హాజరైన నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి… పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు పిచ్చయ్య,,, ఆరిబండి సురేష్ బాబు,, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెంకటరెడ్డి… మాజీ జెడ్పిటిసి జగన్ నాయక్.. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు,, రాజు, బాలాజీ నాయక్.. పుల్లారెడ్డి..
*ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ..*
కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై ప్రేమ లేదని,, ప్రమాదవశాత్తు రైతులు చనిపోతే వారికి ప్రమాద బీమా కింద ఐదు లక్షలు ఇచ్చే ఆ పథకాన్ని తుంగలో తొక్కారని అన్నారు..
కనీసం ప్రాజెక్టులపై అవగాహన లేని వ్యక్తి నేడు సీఎంగా ఉండడం తెలంగాణ ప్రజలు దురదృష్టంగా భావిస్తున్నారని అన్నారు…
ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి….
ఈ కాంగ్రెస్ పాలన ఎప్పుడు విడుతుందో అని ఎదురుచూస్తున్నరూ ప్రజలు అంటున్నారు….
అమలు కానీ హామీలను కూడా అమలైనట్లుగా పచ్చి అబద్ధాలు మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డిని ఏమనాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు..
డబ్బులు సంపాదనలో సీఎం రేవంత్ రెడ్డి.. కమిషన్ల పర్వంలో ఉత్తంకుమార్ రెడ్డి ఇద్దరూ కూడా అడ్డు అదుపు లేకుండా సంపాదిస్తున్నారని అన్నారు…
నియోజకవర్గ వ్యాప్తంగా పాత లిఫ్ట్ లని డబల్ రోడ్లన్నీ అధిక వేయాలతో నిర్మిస్తూ డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు….
అప్రజా స్వామికంగా రెండు నియోజకవర్గ సమీక్షా సమావేశాలను హైదరాబాదులో ఏర్పాటు చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు..
లిఫ్ట్ లు,, యంగ్ ఇండియా పేర్లతో అత్యధిక వేయాలని పెంచుతూ, డబ్బులు దండుకునే పనిలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఉన్నారని అన్నారు..
ఇందిరమ్మ ఇల్లు విషయంలో గతంలో అవినీతి జరిగిందని అవినీతికి మూలకారుడు ఉత్తంకుమార్ రెడ్డి అని అన్నారు..
అప్పటి సీఎం కేసీఆర్ పుణ్యం వల్లే, నేడు మంత్రిగా ఇంకా ఉన్నారని లేకపోతే, శ్రీకృష్ణ జన్మ స్థలమైన జైల్లో ఉండేవారని ఎద్దేవా చేశారు..
గమనిక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో మాకు పంపించండి.. మేము మీ పేరుతో వార్తను ప్రచురిస్తాం…
Watsapp no..9133057959