ఒకదానికొకటి ఢీకొన్న నాలుగు కార్లు….తప్పిన పెను ప్రమాదం..

*తప్పిన పెను ప్రమాదం*

*యాదాద్రి భువనగిరి జిల్లా*

విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారి చౌటుప్పల్ మండలం రెడ్డి బావి వద్ద ఒకదానికొకటి ఢీకొన్న నాలుగు కార్లు..

ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి అపాయం సంభవించలేదు..

గొర్లమంద ఒక్కసారిగా జాతీయ రహదారిపై రావడంతో సడన్ బ్రేక్ వేసిన స్కార్పియో వాహనం,,,
స్కార్పియో వాహనాన్ని వెనుక నుండి వస్తున్న మరో రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి…

ఈ సఘటనతో
జాతీయ రహదారిపై కిలోమీటర్ మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది..