ఏమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు…

ఏమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
https://youtu.be/6IsKrTUAtOY?si=owz12yhm3Iy6fuBl
‘నేను ఏమ్మెల్యే పదవికి రాజీనామా చేయను.. ఏం
చేస్తారు?

కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే నేనూ చేస్తా. ఇద్దరం ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎవరి దమ్మేంటో తెలుస్తుంది.

ఆయన వల్లే రాష్ట్రంలో పార్టీ నాశనమైంది.

రాంచందర్రావు రబ్బర్ స్టాంప్ మారారు. కొత్త కమిటీతో అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తా.

అధిష్ఠానం పిలిస్తే పార్టీలో చేరుతా’ అని వ్యాఖ్యానించారు..