గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉదృతంగా ప్రవహిస్తున్న మూసీ..!

గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉదృతంగా ప్రవహిస్తున్న మూసీ.

జూలూరు- రుద్రెల్లి గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు.
యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండల కేంద్రం లోని జూలూరు -రుద్రవెల్లి గ్రామలలో లోలెవల్ వంతెన మీదుగా ప్రవహిస్తున్న మూసి …ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు మూసి ఉధృతంగా ప్రవహిస్తుండడం తో రాకపోకలకు అంతరాయం…రోడ్డు కు ఇరువైపుల బారికేడ్లు ఏర్పాటు చేసిన పోచంపల్లి పోలీసులు…