నల్గొండ జిల్లా.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద…
14 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల..
ఇన్ ఫ్లో:71,172 క్యూసెక్కులు.
అవుట్ ఫ్లో : 1,64,867 క్యూసెక్కులు.
R9TELUGUNEWS.COM
ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు…
ప్రస్తుత నీటి మట్టం : 589.50 అడుగులు…
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450
ప్రస్తుత నీటి నిల్వ 310.5510 టీఎంసీలు.