ఉచిత యోగ శిక్షణ తరగతులు..

Peace yoga Acadamy ఖమ్మం వారి ఆధ్వర్యంలో International yoga master బహార్ అలీ 𝗙𝗥𝗘𝗘 𝗢𝗡𝗟𝗜𝗡𝗘/𝗢𝗙𝗙 𝗟𝗜𝗡𝗘 𝗬𝗢𝗚𝗔 𝗖𝗟𝗔𝗦𝗦𝗘𝗦.

22-09-2025 నుండి 14 రోజులు ఉచిత యోగ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.కావున ఈ కార్యక్రమంలో అందరు పాల్గొనగలరు. యోగ classes మూడు భాషల్లోచెప్పబడును.

Telugu, Hindi, English, కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. ప్రతి రోజు ఉదయం 06:00 నుండి 07:00 గంటల వరకు జరుగును.యోగ, ప్రాణాయామం, ధ్యానం, ఆయుర్వేదం, ఆహారనియమాలు, రోగనివారణ మార్గాలు, రోగనిరోధకశక్తి పెంచే సలహాలు, సూచనలు ఈ యోగ కార్యక్రమలో చెప్పబడును.

ఆసక్తి ఉన్నవారు Join అవ్వాలంటే ముందుగా cal చేసి మీ పేరు నమోదు చేసుకుండి. 7396126557.