నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న భారీ వరద …

నల్గొండ జిల్లా …

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న భారీ వరద …

26 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల..
R9TELUGUNEWS.COM

ఇన్ ఫ్లో & ఔట్ ఫ్లో : 4,38,030 క్యూసెక్కులు…

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం : 590.00 అడుగులు.

ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 586.60 అడుగులు..

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450…

ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ: 303.4310 టీఎంసీలు…

జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి…