నేడు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల…!

నేడు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.

_• సాయంత్రానికి నోటిఫికేషన్._

*• మరికాసేపట్లో ఎన్నికల కమిషన్ మీడియా సమావేశం.*

_• రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి._

*🔹ఈ రోజు ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న ఎస్ఈసీ*

_• ఎన్నికల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం._

_• ఇప్పటీ జిల్లాల వారి రిజర్వేషన్ల నివేదిక ఈసికి సమర్పించిన ప్రభుత్వం._

*• 42శాతం బిసి రిజర్వేషన్ల తోనే తెలంగాణ లో స్థానిక ఎన్నికలు*

_• పోలింగ్ స్టేషన్లు, సిబ్బందిని ఇప్పటికే సిద్ధం చేసిన ఎన్నికల కమీషన్._

_• అక్టోబర్ లో ఎన్నికలు పూర్తిచేసేలా కార్యచరణ సిద్దం._