నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద…8 క్రస్ట్ గేట్లు ఎత్తిన అధికారులు…

నల్గొండ జిల్లా…

నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కు కొనసాగుతున్న వరద

8 క్రస్ట్ గేట్లు ఎత్తిన అధికారులు…

ఇన్ ఫ్లో & ఔట్ ఫ్లో :1,16,644 క్యూసెక్కులు…

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు.

ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులు..

ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312.0450.

ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ: 312.0450 టీఎంసీలు..