ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో దానం నాగేందర్..!

*🔹ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే యోచనలో దానం నాగేందర్..!*

అనర్హత వేటు తప్పదనే ఆందోళనలో నాగేందర్…!

_• అనర్హత వేటు పడితే మళ్ళీ ఆరేళ్ల వరకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉండదు..!_

_• అప్పటివరకు వేచి చూస్తే నష్టమని.. అనర్హత వేటు పడకముందే రాజీనామా చేస్తే నే మంచిదనే యోచనలో దానం.._

_• బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన దానం..గతంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశాడు.._

_• మిగతా పార్టీ మారిన ఎమ్మెల్యేల మాదిరిగా దానం కు తప్పించుకునే అవకాశాలు లేవు…_

_• ఇటీవల సుప్రీమ్ కోర్టు స్పీకర్ ను గట్టిగా హెచ్చరించిన నేపథ్యంలో.. స్పీకర్ త్వరలోనే నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది… ఈ రెండు రోజుల్లోనే రాజీనామా చేస్తేనే మంచిదని న్యాయ నిపుణులు దానం కు సూచించినట్లు తెలిసింది.._

_• అధిష్టానం ముఖ్యులతో కూడా దానం చర్చిస్తున్నట్లు తెలిసింది…!_