జపాన్ తీరంలో సోమవారం 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇప్పటికే సముద్రపు అలలు 3 మీటర్ల ఎత్తులో ఎగసిపడుతున్నాయి. సునామీ వచ్చే అవకాశ ఉందని జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) హెచ్చరించింది. దీనితో తీవ్ర ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని తెలుస్తోంది.
జపాన్ ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో రాత్రి 11.15 నిమిషాలకు (స్థానిక కాలమానం ప్రకారం) భూకంపం సంభవించింది. దీనితో వాతావరణ శాఖ హక్కైడో, అమోరి, ఇవాటే ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది.
జపాన్ తీరంలో తీవ్ర భూకపం తలెత్తింది. భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్పై దాదాపు 7.2గా నమోదైంది. సముద్రం అలలు 10 అడుగుల మేర ఎగసిపడుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర జపాన్ అంతటా సునామీ హెచ్చరికలు జారీ చేశారు..
7.6 Magnitude Earthquake Triggers Tsunami Waves On Japan’s Coast.
జపాన్ తీరంలో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించింది, దీనితో మూడు మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడతాయని, ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని జపాన్ వాతావరణ సంస్థ (జెఎంఎ) తెలిపింది..