నేడు సూర్యాపేట జిల్లా మొదటి విడత 159 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు…!

*సూర్యాపేట జిల్లా :………..

పంచాయతీ మొదటి విడత ఎన్నికల ప్రచారానికి తెర పడింది. వారం రోజులుగా నామినేషన్లు, ప్రచారాలతో సందడి నెలకొన్న గ్రామాల్లో మంగళవారం సాయంత్రంతో మూగబోయాయి. ఇక పోలింగ్‌కు అధికారులు అంతా సిద్ధం చేశారు. మండల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసి.. పోలింగ్ సామగ్రిని పంపించారు. పోలింగ్ సిబ్బందికి కూడా రెండు విడతల్లో శిక్షణ పూర్తి చేశారు. .

సూర్యాపేట జిల్లా :……….

నేడు మొదటి విడత 159 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు..

మండలాలు : 8
గ్రామపంచాయతీలు : 159
వార్డులు : 1,442
ఏకగ్రీవం : 7
ఏకగ్రీవం : 198

ఎన్నికలు జరిగేవి : 152 ఎన్నికలు జరిగేవి : 1,241
బరిలో ఉన్న అభ్యర్ధులు : 471 బరిలో ఉన్న అభ్యర్ధులు : 2,736

పోలింగ్‌ కేంద్రాలు : 1,403
పోలింగ్‌ సిబ్బంది : 4,224
రూట్లు : 58
బ్యాలెట్‌ బాక్స్‌లు : 1,543
కౌంటింగ్‌ కేంద్రాలు : 154
ఓటర్లు : 2,31,851 మంది
మహిళలు : 1,16,705 మంది
పురుషులు : 1,15,141 మంది…

యాదాద్రి భువనగిరి జిల్లా :
ఆలేరు, రాజాపేట, మండలాల్లో కొనసాగుతున్న పోలింగ్..

యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికల పోలింగ్..

నల్గొండ జిల్లా…
నల్గొండ జిల్లా చండూర్, మునుగోడు, నాంపల్లి, గట్టుప్పల్, మర్రిగూడ మండలాల్లో కొనసాగుతున్న పోలింగ్..

నల్లగొండ జిల్లా:-.

చిట్యాల మండలం ..ఉరుమడ్ల గ్రామమంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. తన స్వగ్రామం
పోలింగ్ కేంద్రానికి వచ్చిన నలగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి..
ఓటు హక్కు లేకుండా ఎలా వాస్తవు అని కాంగ్రెస్ వర్గీయులు..
ఇరు వర్గాల నచ్చ చెప్పు పంపించి పోలీస్ అధికారు లు..