సూర్యాపేట జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ పోలింగ్…

సూర్యాపేట జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో మొదటి రెండు గంటలలో ( ఉదయం 7:00 గంటల నుండి 9:00 గంటల వరకు )మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు

ఆత్మకూర్ ఎస్ –24.78 %

జాజిరెడ్డిగూడెం… 26.62 %

మద్దిరాల….. 32.64 %

నూతనకల్….. 27.66 %

నాగారం…… 28.75 %

సూర్యాపేట….. 28.67%

తుంగతుర్తి……. 25.22%

తిరుమలగిరి….. 27.67 %

జిల్లాలో పోలింగ్ సరాసరి…27.36 %