రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 3,911 పంచాయతీలు, 29,917 వార్డులకు మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ కొనసాగింది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొంతమంది చలిలో చంటి పిల్లలతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చారు. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు కుటుంబ సభ్యుల సాయంతో వచ్చారు. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఉదయం 11 గంటల వరకు 56.71 శాతం పోలింగ్ నమోదైంది. ఓటుహక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. ఉపాధి కోసం నగరాలు, పట్టణాల్లో ఉన్న ఓటర్లు స్వస్థలాలకు వచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను అధికారులు పర్యవేక్షించారు. ఎన్నికలు ముగియడంతో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. .
సిరిసిల్ల నియోజకవర్గంలో రెండవ విడత పంచాయతీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ప్రభంజనం
30 సర్పంచ్ స్థానాలకు గాను 20 స్థానాలు గెల్చుకున్న బీఆర్ఎస్
సింగిల్ డిజిట్‌కే పరిమితమైన అధికార కాంగ్రెస్ పార్టీ
10 గ్రామాల్లో మూడవ స్థానంలో నిలిచి డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు .
పెద్దపల్లి జిల్లా ఘన్శ్యాందాస్నగర్లో అత్తపై కోడలు విజయం.
పెద్దపల్లి: పాలకుర్తి మం. ఘన్శ్యాందాస్నగర్లో అత్తపై కోడలు విజయం
ఘన్శ్యాందాస్నగర్లో అత్త నరసమ్మపై విజయం సాధించిన రమ
పెద్దపల్లి: అత్త నరసమ్మపై 18 ఓట్ల మెజార్టీ సాధించిన కోడలు రమ..
దామరచర్ల మండలం గణేష్‌పాడులో ఒక్క ఓటుతో గెలిచిన రమేశ్.
నల్గొండ: దామరచర్ల మండలం గణేష్‌పాడులో ఒక్క ఓటుతో గెలిచిన రమేశ్
కాంగ్రెస్ మద్దతుదారుపై ఒక్క ఓటు మెజార్టీ సాధించిన రమేశ్‌నాయక్(బీఆర్ఎస్).
నల్గొండ జిల్లా..
నిడమనూరు మండలం
,నందికొండ వారి గూడెం గ్రామంలో తెరపాటి శంకరయ్య BRS సర్పంచ్ గా విజయం.
, వెనిగండ్ల గ్రామంలో వట్టె లింగమ్మ BRS సర్పంచ్ గా విజయo.
నల్గొండ జిల్లా..
అనుముల మండలం వీర్లగడ్డ తండా లో BRS సర్పంచ్ గా కొప్పుల రమణ విజయం.
పోచంపల్లి మండలం మెహర్ నగర్ గ్రామ సర్పంచ్ గా చిలువేరు లక్ష్మయ్య గెలుపు 147 votes majority.
నల్గొండ జిల్లా..
పెద్దవూర మండలం చలకుర్తి గ్రామంలో సల్ల అంజిరెడ్డి BRS సర్పంచ్ గా విజయం.
నల్గొండ జిల్లా..
అనుముల మండలం
హజారి గూడెం గ్రామo లో భాస్కర్ రెడ్డి BRS సర్పంచ్ గా విజయం.
జిల్లా : నల్గొండ
మండలం : నిడమనూర్
గ్రామం : మర్లగడ్డ
గెలిచిన పార్టీ : బిజెపి
యాదాద్రి జిల్లా :-
రామన్నపేట మండలం
కుంకుడు పాముల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా BRS అభ్యర్థి గొసుల సత్తయ్య 127 ఓట్లతో విజయం.
*పెన్ పహాడ్ మండలం..*
నాగుల పహాడ్ BRS సర్పంచ్ గా నిరంజన్ రెడ్డి విజయం.
*చివ్వేంల మండలం..*
తిమ్మాపురం BRS అభ్యర్థి (ind) వల్లాపుదాసు జానయ్య గెలుపు…
భువనగిరి మండలం కేసారం గ్రామం, బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి, మనోహరా, నరసింహ, ఐదు వార్డు మెంబర్లు. విజయం..
యాదాద్రి భువనగిరి జిల్లా
బీబీనగర్ మండలం గొల్లగూడెం గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పార్వతి మాధవి కుమార్ 349 ఓట్లతో భారీ విజయం..
యాదాద్రి భువనగిరి జిల్లా
వలిగొండ మండలం నర్సయ్య గూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పసల జ్యోతి విజయానంద్ 282 ఓట్ల మెజార్టీ తో విజయం…
యాదాద్రి భువనగిరి జిల్లా:
వలిగొండ మండలం అక్కంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి దేసిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి 150 ఓట్ల మెజార్టీ తో విజయం..
యాదాద్రి జిల్లా :-
రామన్నపేట మండలం
బోగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా BRS అభ్యర్థి
కునూరు సాయి విజయం.
యాదాద్రి భువనగిరి జిల్లా:
తాజ్ పూర్ సర్పంచ్ గా BRS అభ్యర్థి ర్యాకల సంతోషా శ్రీనివాస్ గెలుపు..
అంతగిరి మండలం ఖానాపురం స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి కంటు లాజర్ 755 ఓట్ల మెజారటి తో గెలుపు..
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం పోలేని గూడెం బాదే లింగయ్య (కాంగ్రెస్) గెలుపు.
అనంతగిరి మండలం పాత గోల్ తండ కాంగ్రెస్ అభ్యర్థి బానోతు బాల సుబ్రమణ్యం గెలుపు..
అనంతగిరి మండలం పాత గోల్ తండ కాంగ్రెస్ అభ్యర్థి బానోతు బాల సుబ్రమణ్యం గెలుపు.
అంతగిరి మండలం లక్కవరం ఆళ్ల నవ్య రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి 17ఓట్లు తో గెలుపు..
సూర్యపేట జిల్లా:-
అనంతగిరి మండలం,
బొజ్జగూడెం తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ గా BRS అభ్యర్థి గుగులోత్ శ్రీనివాస నాయక్ విజయం….
సూర్యపేట జిల్లా:-
అనంతగిరి మండలం,
అమినాబాద్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా BRS అభ్యర్థి గోపతి లలితమ్మ విజయం…
సూర్యపేట జిల్లా:-
మోతె మండలం,
సర్వారం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా BRS అభ్యర్థి మూడ్ నగేష్ విజయం…
సూర్యపేట జిల్లా:-
మోతె మండలం,
రాయిపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా BRS అభ్యర్థి కోడి లింగయ్య విజయం…
సూర్యపేట జిల్లా:-
మోతె మండలం,
తుమ్మగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా BRS అభ్యర్థి ధనమ్మ విజయం…
సూర్యపేట జిల్లా:-
మోతె మండలం,
కర్కయాలగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా BRS అభ్యర్థి యాతకుల విజయ విజయం…
సూర్యపేట జిల్లా:-
మోతె మండలం,
అన్నారిగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా BRS అభ్యర్థి విజయం…
సూర్యపేట జిల్లా:-
కోదాడ మండలం,
కాపుగల్లు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా BRS అభ్యర్థి దొంతగాని అప్పారావు విజయం…
సూర్యపేట జిల్లా:-
చిలుకూరు మండలం,
దూదియా తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ గా BRS అభ్యర్థి లావుడ్యా రమాదేవి విజయం…
సూర్యపేట జిల్లా:-
నడిగూడెం మండలం,
కరివిరాల గ్రామ పంచాయతీ సర్పంచ్ గా BRS అభ్యర్థి మారోజు పార్వతమ్మ విజయం…
జిల్లా : యాదాద్రి
మండలం : భువనగిరి
గ్రామం : నామత్ పల్లి
గెలిచిన పార్టీ : బారసా
గెలిచిన అభ్యర్థి పేరు : లక్ష్మినారాయణ
222.
జిల్లా : యాదాద్రి
మండలం : భువనగిరి
గ్రామం :జమ్మపురం
గెలిచిన పార్టీ : కాంగ్రెస్
గెలిచిన అభ్యర్థి పేరు : లుర్తయ్యా..
యాదాద్రి భువనగిరి జిల్లా
*భువనగిరి మండలం*
*అనంతారం కాంగ్రెస్ సర్పంచ్ పల్లెపాటి రాజలింగం గెలుపు*.
యాదాద్రి భువనగిరి జిల్లా
భువనగిరి మండలం *గౌస్ నగర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచుగా భూ సబోయిన గీతా శ్రీశైలం గారు ఘనవిజయం.
యాదాద్రి భువనగిరి జిల్లా:
కునూర్ గ్రామ సర్పంచ్ కాంగ్రెస్ సర్పంచ్ శివానంద్ గెలుపు.
కోదాడ మండలం రామలక్ష్మి పురం కాంగ్రెస్ అభ్యర్థి 174 ఓట్ల తో గంగిరెడ్డి తులిశమ్మ విజయం..
యాదాద్రి జిల్లా :-
రామన్నపేట మండలం
వెల్లంకి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా BRS అభ్యర్థి ఈడెం రాధ విజయం.
యాదాద్రి భువనగిరి జిల్లా
భువనగిరి మండలం చీమలకొండూర్ గ్రామ సర్పంచిగా సిపిఎం మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య ఘనవిజయం సాధించారు..
మారుపాక గ్రామపంచాయతీ సర్పంచ్ గా చిత్రం సంతోష్ కుమార్ ( కాంగ్రెస్ పార్టీ)నిడమానూరు మండలం 164 ఓట్ల తో గెలుపు..
దామరచర్ల మండలం కల్లేపల్లి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రజిత మల్లు నాయక్ గెలుపు.
చివ్వేంల..*
గుంపులలో రీకౌంటింగ్ చేసినా ఒక్క ఓటు మెజార్టీతో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు..
.
*పెన్ పహాడ్ మండలం..*
భక్తల పురం గ్రామంలో ఒక్క ఓటు తో గెలుపొందిన బి.ఆర్ ఎస్ సర్పంచ్ అభ్యర్థి జట్టు కొండ యమున గణేష్..
జిల్లా : నల్గొండ
మండలం : పెద్దవుర
గ్రామం : బసిరెడ్డి పల్లి
గెలిచిన పార్టీ : బిఆర్ఎస్
గెలిచిన అభ్యర్థి పేరు : రాకేష్.
జిల్లా : నల్గొండ
మండలం : అనుముల
గ్రామం : అన్నారం
గెలిచిన పార్టీ : కాంగ్రెస్
గెలిచిన అభ్యర్థి పేరు : లక్ష్మమ్మ (రాకేష్ రెడ్డి).
జిల్లా : నల్గొండ
మండలం : నిడమనూర్
గ్రామం : వేనీగండ్ల
గెలిచిన పార్టీ : BRS
గెలిచిన అభ్యర్థి పేరు : లింగమ్మ
జిల్లా : నల్గొండ
మండలం : నిడమనూర్
గ్రామం : ఎర్రబెల్లి
గెలిచిన పార్టీ : కాంగ్రెస్ రెబల్
గెలిచిన అభ్యర్థి పేరు : మధు
జిల్లా : నల్గొండ
మండలం : నిడమనూర్
గ్రామం : నందికొండ వారి గూడెం
గెలిచిన పార్టీ : కాంగ్రెస్
గెలిచిన అభ్యర్థి పేరు : శంకరయ్య.
జిల్లా : నల్గొండ
మండలం : నిడమనూర్
గ్రామం : ఎర్రగూడెం
గెలిచిన పార్టీ : కాంగ్రెస్
గెలిచిన అభ్యర్థి పేరు రవి
జిల్లా : నల్గొండ
మండలం : పెద్దవుర
గ్రామం : తుంగతుర్తి
గెలిచిన పార్టీ : కాంగ్రెస్
గెలిచిన అభ్యర్థి పేరు : ముత్యాలు
జిల్లా : నల్గొండ
మండలం : తిరుమలగిరి సాగర్
గ్రామం : బట్టు వెంకన్న బావి తండా
గెలిచిన పార్టీ : కాంగ్రెస్
గెలిచిన అభ్యర్థి పేరు : జటావత్ లైలా.
సూర్యపేట జిల్లా:-.
మునగాల మండలం,
నెలమర్రి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా BRS అభ్యర్థి రాంపంగు సుందరయ్య విజయం…
నిర్మల్ జిల్లా..
లోకేశ్వరం మండలం గడిచంద గ్రామ సర్పంచ్ గా బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ శ్యామ్ కోర్పె 1100 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు..
నిర్మల్ జిల్లా..
లోకేశ్వరం మండలం గడిచంద గ్రామ సర్పంచ్ గా బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ శ్యామ్ కోర్పె 1100 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు..
నిర్మల్ జిల్లా:
కుంటాల మండలం అంబకంటి తండా సర్పంచ్ గా జాదవ్ జ్యోతిబాయి 2 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు.
యాదాద్రి జిల్లా :-
రామన్నపేట మండలం
ఇంద్రపాలనగరం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా BRS అభ్యర్థి
గర్దాసు విక్రం విజయం..
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం బీమనపల్లి సర్పంచ్ గా brs పార్టీ అభ్యర్థి కర్నాటి వరలక్ష్మి పాండు విజయం.