నల్గొండ జిల్లా….
మాడుగులపల్లి మండలం ధర్మపురం గ్రామంలో ఉద్రిక్తత!_
పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ వేళ ఒక్కసారిగా గందరగోళం.!
*_కౌంటింగ్ హాల్ నుంచి గోడ దూకి బ్యాలెట్ పేపర్లు అపహరించారంటూ తీవ్ర ఆరోపణలు!_*
కౌంటింగ్ కేంద్రం ఎదుట బిఆర్ఎస్, మరియు రెబల్ అభ్యర్థుల ఆందోళన…
న్యాయం జరిగే వరకు కౌంటింగ్ నిలిపివేయాలి అంటూ పోలీసులతో వాగ్వాదం
బిఆర్ఎస్ – కాంగ్రెస్ – రెబల్ అభ్యర్థుల మధ్య త్రిముఖ పోటీగా మారిన ధర్మపురం పంచాయతీ ఎన్నికలు…
కౌంటింగ్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు!
అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని విపక్షాల ఆరోపణలు…
నిర్లక్ష్య వైఖరిపై అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్!
పరిస్థితి చేయి దాటకుండా భారీగా పోలీస్ బలగాల మోహరింపు..
గ్రామంలో 144 సెక్షన్ విధింపు!
ధర్మపురంలో కొనసాగుతున్న హై టెన్షన్!