Brs బ్యాలెట్ పేపర్ ను మిస్సింగ్..టాస్ లో కాంగ్రెస్ అభ్యర్ధి గెల్చినట్లు ప్రకటన..

యాదాద్రి జిల్లా.. .మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దత్తత గ్రామం,తుర్కపల్లి మండలం..వాసాలమర్రి గ్రామంలో ఎన్నికల అధికారులు, కాంగ్రెస్ నాయకులు కలిసి కుతంత్రం.. brs బలపర్చిన అబ్యర్ది పలుగుల ఉమారాణి కి పోలైన ఒక బ్యాలెట్ పేపర్ ను మిస్సింగ్ చేసిన అధికారులు..దీనితో కౌంటింగ్ లో brs అభ్యర్థి కి,కాంగ్రెస్ అభ్యర్ధి కి చేరి సమానంగా వచ్చిన ఓట్లు.ఆతర్వాత టాస్ వేసిన ఎన్నికల అధికారులు. ఆ టాస్ లో కాంగ్రెస్ అభ్యర్ధి గెల్చినట్లు ప్రకటన.. మిసింగ్ అయిన ఓటు గురించి ఎటూ తేల్చని అధికారులు..మూడు రోజుల తర్వాత ఆ పోలింగ్ కేంద్రం లొనే లభ్యం అయిన బ్యాలెట్ పేపర్.. దీనితో అధికారులు కావాలని brs అభ్యర్థి కి పోలైన ఓటును మిస్సింగ్ చేసి, కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపుకు సహకరించారని, ఆరోపిస్తూ ఇవ్వాళ జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసిన brs అభ్యర్థి పలుగుల ఉమారాణి… విచారణ చేసి న్యాయం చేయకపోతే కోర్ట్ కు వెళ్తామని తేల్చిచెప్పిన ఉమారాణి.. కేసీఆర్ గారి దత్తత గ్రామం కావడంతో కుట్రలు చేసి, ఆలేరు mla బిర్ల ఐలయ్య దగ్గరుండి కుట్ర చేసారని మండి పడుతున్న brs నాయకులు..అనైతికంగా అక్రమంగా,గెలిచిన కాంగ్రెస్ అభ్యర్ధి పదవిని రద్దు చేయాలని డిమాండ్.. అవసరం అయితే మళ్ళీ రీ కౌటింగ్ చేయాలని డిమాండ్..