జనవరిలో కమిటీలు వేయాలని కేసీఆర్ నిర్ణయించారు.. కేటీఆర్.

జనవరిలో కమిటీలు వేయాలని కేసీఆర్ నిర్ణయించారు..

పోరాడే స్పూర్తి ఉన్న యువకులతో పాటు అనుభవజ్ఞులను కూడా కలుపుకుని రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి కమిటీలు వేసుకుందాం – కేటీఆర్..
రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన కేటీఆర్

నిజంగానే 65% ప్రజలు నీ వెంట ఉన్నారు అనుకుంటే వెంటనే 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లు
అన్నారు… అది చేతకాదు రేవంత్ రెడ్డి కేవలం మాటలతో మాత్రమే రోజులు గడుపుతారని ఆయనకి చేతల్లో ఏది సాధ్యమయ్యే పరిస్థితి లేదని అన్నారు.. పల్లె ప్రజలు గూబ గుయ్యమనేలా లాగి కొట్టారు.. ఆ దెబ్బతో ఏదేదో మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు..