నేటి పంచాంగం…

*ఓం శ్రీ గురుభ్యోనమః*
*ఏప్రిల్ 17, 2022*
*_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_*
*ఉత్తరాయణము* *వసంత ఋతువు*
*చైత్ర మాసము* *కృష్ణ పక్షము*
*తిథి*: *పాడ్యమి* రాత్రి 11గం॥20ని॥వరకు తదుపరి *విదియ*
*వారం* : _*భానువాసరే (ఆదివారము)*_
*నక్షత్రం* : *చిత్త* ఉదయం 08గం॥08ని॥ వరకు తదుపరి *స్వాతి*
*యోగం* : *వజ్రము* రాత్రి 01గం॥07ని॥వరకు తదుపరి *సిద్ధి*
*కరణం* : *బాలువ* మధ్యాహ్నం 12గం॥03ని॥వరకు తదుపరి *కౌలువ* రాత్రి 11గం॥20ని॥వరకు
*రాహుకాలం* : సాయంత్రం 04గం॥30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
*దుర్ముహూర్తం* : సాయంత్రం 04గం౹౹31ని౹౹ నుండి 05గం౹౹21ని॥ వరకు
*వర్జ్యం*: మధ్యాహ్నం 01గం॥31ని॥ నుండి 03గం॥03ని॥ వరకు
*అమృతకాలం* : రాత్రి 10గం॥45ని॥ నుండి 12గం॥17ని॥వరకు
*సూర్యోదయం* : ఉదయం *05గం౹౹47ని*
*సూర్యాస్తమయం* :సాయంత్రం *06గం॥11ని*