ఢిల్లీలోని కెథడ్రల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనాలు.. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
PM Modi Attends Christmas Service in Delhi.
ప్రధాని మోడీ క్రిస్మస్ వేడుకల్లో. దేశ రాజధాని ఢిల్లీలోని ది కేథడ్రల్ చర్చి ఆఫ్ ది రిడంప్షన్లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు వేదిక. దీనికి సంబంధించిన ఫొటోలను ఎక్స్లో పోస్ట్ చేశారు. సభ్యులతో పాటే కొద్దిసేపు కూర్చున్నారు. అనంతరం పాటల కార్యక్రమం..ఈ సేవ ప్రేమ, శాంతి, కరుణ సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. క్రిస్మస్ స్ఫూర్తి మన సమాజంలో సామరస్యం, సద్భావనను ప్రేరేపిస్తోందని సూచిస్తుంది. అంతక ముందు ఎక్స్లో క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసారు. యేసుక్రీస్తు బోధనలు సమాజంలో సమరస్యాన్ని బలపరుస్తున్నాయని తెలిపారు..
https://x.com/narendramodi/status/2004046244315123891?s=20
గమనిక..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959