బంగారం, వెండి ధరలు తగ్గుముఖం..!

బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే అంతర్జాతీయ బంగారం ధరలు, భారత రూపాయి, యూఎస్‌ డాలర్ మధ్య మారకపు రేటు, స్థానిక డిమాండ్, ముఖ్యంగా ప్రధాన పండగల సమయాల సమయంలో, ప్రపంచ ఆర్థిక పరిణామాలు వంటి అనేక కీలక అంశాలచే ప్రభావితమవుతాయి..బంగారం , వెండి ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. నిన్న ఒక్క రోజు 3 వేల రూపాయలకుపైగా దిగి రాగా, గత మూడు రోజుల్లో ఏకంగా 6 వేల రూపాయలకు పైగా తగ్గుముఖం పట్టింది. అలాగే వెండి ధరల్లో కూడా భారీ మార్పు వచ్చింది. మంగళవారం ఒక్క రోజు వెండిపై ఏకంగా 18 వేల రూపాయల వరకు తగ్గుముఖం పట్టింది. ఇక డిసెంబర్‌ 31న దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,190 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,840 వద్ద కొనసాగుతోంది..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959