యాదాద్రి భువనగిరి జిల్లా:
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి అధ్యయనోత్సవాల్లో భాగంగా
రెండవ రోజు స్వామివారు శ్రీకృష్ణ అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చిన లక్ష్మీనరసింహుడు..
నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం గ్రామంలోని శ్రీ స్వయంభు ఆది మహావిష్ణు దేవాలయంలో తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వారాన దర్శనం కల్పిస్తున్న ఆలయ సిబ్బంది…..ఆలయ ప్రాంగణం మొత్తం విష్ణు నామస్మరణంతో మార్మోగుతుంది….అనంతరం స్వామివారి కల్యాణం అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని తెలిపిన ఆలయ సిబ్బంది…