సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రం విమర్శలు..!

కృష్ణా నదీజలాల విషయంలో తెలంగాణకు సంబంధించిన నీటి కేటాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు. నూతన సంవత్సర రోజున రేవంత్ రెడ్డి తన నోటి నుంచి టీఎంసీల కొద్దీ అబద్ధాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానం వెలువరించారని ఆయన వ్యాఖ్యానించారు.
అబద్ధాలకు రేవంత్ రెడ్డే బ్రాండ్ అంబాసిడర్ అని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. నటనకు ఆస్కార్ అవార్డు ఇచ్చినట్లే అబద్ధాలకు కూడా ఆస్కార్ ఇస్తే, అంతర్జాతీయంగా ఏకగ్రీవంగా రేవంత్ రెడ్డినే ఎంపిక చేస్తారని sarcastic‌గా వ్యాఖ్యానించారు..

కృష్ణా నదీజలాల అంశంలో సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా విమర్శించారు..

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959